(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

Anushasana Parva (13) అనుశాసన పర్వము


॥ శ్రీః ॥
13.249. అధ్యాయః 249
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
పార్వత్యా పరమేశ్వరంప్రతి దేవగంధర్వాదియోషితాం మధ్యే స్త్రీధర్మకథనం॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text

నారద ఉవాచ।

ఏవం బ్రువంత్యాం స్త్రీధర్మం దేవ్యాం దేవస్య శాసనాత్।
ఋషిగంధర్వయక్షాణాం యోషితశ్చాప్సరోగణాః॥ 13-249-1(91266)
నాగభూతస్త్రియశ్చైవ నద్యశ్చైవ సమాగతాః।
శ్రుతుకామాః పరం వాక్యం సర్వాః పర్యవతస్థిరే॥ 13-249-2(91267)
ఉమాదేవీ ముదా యుక్తా పుజ్యమానాఽంగనాగణైః।
ఆనృశంస్యపరా దేవీ సతతం స్త్రీగణం ప్రతి॥ 13-249-3(91268)
స్త్రీగణస్య హితార్థాయ భవప్రియచికీర్షయా।
వక్తుం వచనమారేభే స్త్రీణాం ధర్మాశ్రయాన్వితం॥ 13-249-4(91269)
ఉమోవాచ। 13-249-5x(7678)
భగవన్సర్వభూతేశ శ్రూయతాం వచనం మమ।
ఋతుప్రాప్తా సుశుద్దా యా కన్యా సేత్యభిధీయతే॥ 13-249-5(91270)
తాం తు కన్యాం పితా మాతా భ్రాతా మాతుల ఏవ వా।
పితృవ్యశ్చైవ పంచతే దాతుం ప్రభవతాం గతాః॥ 13-249-6(91271)
వివాహాశ్చ తథా పంచ తాసాం ధర్మార్థకారణాత్।
కామతశ్చ మిథో దానమితరేతరకాంయయా॥ 13-249-7(91272)
దత్తా యస్య భవేద్భార్యా ఏతేషాం యేన కేన చిత్।
దాతారః సువిమృశ్యైవ దాతుమర్హంతి నాన్యథా॥ 13-249-8(91273)
ఉత్తమానాం తు వర్ణానాం మంత్రవత్పాణిసంగ్రహః।
వివాహకారణం చాహుః శూద్రాణాం సంప్రయోగతః॥ 13-249-9(91274)
యదా దత్తా భవేత్కన్యా తస్మాద్భార్యార్థినే స్వకైః।
తదాప్రభృతి సా నారీ దశరాత్రం విలజ్జయా।
మనసా కర్మణా వాచా అనుకూలా చ సా భవేత్॥ 13-249-10(91275)
ఇతి భర్తృవ్రతం కుర్యాత్పతిముద్దిశ్య శోభనా।
తదాప్రభృతి సా నారీ న కుర్యాత్పత్యురప్రియం॥ 13-249-11(91276)
యద్యదిచ్ఛతి వై భర్తా ధ్రమకామార్థకారణాత్।
తథైవానుప్రియా భూత్వా తథైవోపచరేత్పతిం।
పతివ్రతాత్వం నారీణామేతదేవ సనాతనం॥ 13-249-12(91277)
తాదృశీ సా భవేన్నిత్యం యాదృశస్తు భవేత్పతిః।
శుభాశుభసమాచార ఏతద్వృత్తం సమాసతః॥ 13-249-13(91278)
దైవతం సతతం సాధ్వీ భర్తారం యా తు పశ్యతి।
దైవమేవ భవేత్తస్యాః పతిరిత్యవగంయతే॥ 13-249-14(91279)
ఏతస్మిన్కారణం దేవ పౌరాణీ శ్రూయతే శ్రుతిః।
కథయామి ప్రసాదాత్తే శృణు దేవ సమాసతః॥ 13-249-15(91280)
కస్య చిత్త్వథ విప్రస్య భార్యే ద్వే హి బభూవతుః।
తయోరేకా ధర్మకామా దేవానుద్దిశ్య భక్తితః॥ 13-249-16(91281)
భర్తారమవమత్యైవ దేవతాసు సమాహితా।
చకార విపులం ధర్మం పూజయానాఽర్చయాఽన్వితం॥ 13-249-17(91282)
అపరా ధర్మకామా చ పతిముద్దిశ్య శోభనా।
భర్తారం దైవతం కృత్వా చకార కిల తత్ప్రియం॥ 13-249-18(91283)
ఏవం వివర్తమానే తు యుగపన్మరణేఽధ్వని।
గతే కిల మహాదేవ తత్రైకా యా పతివ్రతా।
దేవప్రియాయాం తిష్ఠంత్యాం పుణ్యలోకం జగామ సా॥ 13-249-19(91284)
దేవప్రియా చ తిష్ఠంతీ విలలాప సుదుఃఖితా।
తాం యమో లోకపాలస్తు బభాషే పుష్కలం వచః॥ 13-249-20(91285)
మా శుచస్త్వం నివర్తస్వ న లోకాః సంతి తేఽనఘే।
స్వధర్మవిముఖా సా త్వం తస్మాల్లోకా న సంతి తే॥ 13-249-21(91286)
దేవతా హి పతిర్నార్యాః స్థాపితా సర్వదైవతైః।
అవమత్య శుభే తత్త్వం కథం లోకాన్గమిష్యసి॥ 13-249-22(91287)
మోహేని త్వం వరారోహే న జానీషే స్వదైవతం।
పతిమత్యా స్త్రియా కార్యో ధర్మః పత్యర్పణస్త్వితి॥ 13-249-23(91288)
తస్మాత్త్వం హి నివర్తస్వ కురు పత్యాశ్రితం హితం।
తదా గంతాసి లోకాంస్తాన్యాన్గచ్ఛంతి పతివ్రతాః।
నాన్యథా శక్యతే ప్రాప్తుం పతీనాం లోకముత్తమం॥ 13-249-24(91289)
యమేనైవంవిధం చోక్తా నివృత్తా పునరేవ సా।
బభూవ పతిమాలంబ్య పతిప్రియపరాయణా॥ 13-249-25(91290)
ఏవమేతన్మహగాదేవ దైవతం హి స్త్రియాః పతిః।
తస్మాత్పతిపరా భూత్వా పతీనుపచరేదితి॥ ॥ 13-249-26(91291)

ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి ఏకోనపంచాశదధికద్విశతతమోఽధ్యాయః॥ 249 ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.